| Click Here To Play Audio | |
రాగం
హరి కాంబోజి తాళం
త్రిపుట చాయ
ఎంతో సుందర
మైనవి చాటుడి
శుభ వార్తను
బోధకులారా
చాటుడి
శుభవార్తను =
చాటుడి
శుభవార్త - సకల
రాష్ట్రములలో
చాటించుడని
చెప్పె
-ధాటిగ ప్రభు
యేసు ||చాటుడి
|| 1. లోకమును
ప్రేమించి
లోక రక్షణ
కొరకు = ప్రాక
టంబుగ
సుతుని పంపె
దేవుడటంచు
||చాటుడి
|| 2. శత్రువుల
రక్షింప
మిత్రుడుగా
వచ్చి =
మైత్రి
నసువు
నిచ్చి మరల
లేచె నటంచు
||చాటుడి
|| 3. ఎట్టి
పాపులైన
బట్టి యేసుని
మాట
=దిట్టముగ
నమ్మిన
బట్టుగ
క్షమియించు
||చాటుడి
|| 4. హౄదయ
శుధ్ధిని
గోరి సదయుడగు
రక్షకుని =
పదిలముగ
ప్రార్ధింప
పరి
శుధ్ధాత్మ నొసగు ||చాటుడి
|| 5. నమ్మి
బాప్తిస్మంబు
నెమ్మి
పొంధిన
మనుజు
=లిమ్ముగ
పొందుదు
రిలను ఘన
రక్షణ
||చాటుడి
||
||చాటుడి
||
పులిపాక
జగన్నాదము |
3. SUVAARTA PRAKATANA ChaaTuDi Subha vaartanu- boadhakulaaraa-
chaaTuDi Subha vaartanu = chaaTuDi Subhavaarta - sakala raashTramulaloa chaaTinchuDani
cheppe -dhaaTiga prabhu yaesu
ChaaTuDi Subha vaartanu 1. loakamunu praeminchi
loaka rakshaNa koraku = praaka Tambuga sutuni ane daevuDaTanchu
ChaaTuDi Subha vaartanu 2. Satruvula rakshimpa
mitruDugaa vachchi = maitri nasuvu nichchi marala laeche naTanchu
ChaaTuDi Subha vaartanu 3. eTTi paapulaina baTTi
yaesuni maaTa =diTTamuga nammina baTTuga kshamiyinchu
ChaaTuDi Subha vaartanu 4. hRudaya Sudhdhini goari sadayuDagu
rakshakuni = padilamuga praardhimpa pari Sudhdhaatma nosagu
ChaaTuDi Subha vaartanu 5. nammi baaptismambu
nemmi pondhina manuju =limmuga pondudu rilanu ane rakshaNa
ChaaTuDi Subha vaartanu 4.
indu nandu miiku ponduga nosagunu =sandiyamu
laekunDa sakala bhaagyamu lanuchu
ChaaTuDi Subha vaartanu
Pulipaaka Jagannaadamu |