| Click Here To Play Audio | |
|
1.
ఎవరు
ప్రభువు
పక్షమున
నున్నారు ? రాగం
యదుకుల
కాంబోజి తాళం ఆది చాయ :ఎవరు
భాగ్యవంతు
లౌదు ఎవరు
క్రీస్తు
వైపు
నున్నారు
ఎవరేసుని
వారు రాజౌ =
దివ్య యేసు
ప్రభుని
కొరకై ఎవరు
సేవ చేయుచు
నుందురు ||ఎవరు|| 1. నాశనంబగు నాత్మల
కెల్ల
నాశ్రయ
రక్షకుడౌ
క్రీస్తు =
యేసుని
తెల్ప లోక
మును
విసర్జించి సేవ
చేయ ||ఎవరు|| 2. లయము
గాని యేసు
శక్తియే
జయము
పొందును ఆయన
ప్రియమౌ
సైన్యమందు
జేరి సైతాను
నెదిరించి
గెలువ
||ఎవరు|| 3. మరణ
మందు గూడ
మాకు -
కరుణ చూపిన
యేసు
నీ కొ =
మరులమై
మేమందరము నీ దరికి
జేరి యున్నాము ||ఎవరు||
టి
. గురవయ్య |
2. Eavaru kriisthu vaipu nunnaaru evaru kriistu vaipu nunnaaru
evaraesuni vaaru raajow = divya yaesu prabhuni korakai evaru saeva
chaeyuchu nundu
evaru kriistu vaipu nunnaaru 1. naaSanambagu naatmala kella naaSraya rakshakuDow
kriistu = yaesuni telpa loaka munu visarjinchi saeva chaeya
evaru kriistu vaipu nunnaaru 2. layamu gaani yaesu
Saktiyae jayamu pondunu aayana priyamow sainyamandu jaeri saitaanu
nedirinchi geluva
evaru kriistu
vaipu nunnaaru 3. maraNa mandu guuDa maaku - karuNa chuupina yaesu nii ko = marulamai maemandaramu nii dariki jaeri yunnaamu evaru kriistu vaipu nunnaaru T.Guravayya |